Sun Mar 15 2026 17:20:25 GMT+0530 (India Standard Time)
కౌంటర్ దాఖలు చేయడానికే నిర్ణయం
రాజధాని తరలింపు అంశానికి సంబంధించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. భూములు ఇచ్చిన రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని [more]
రాజధాని తరలింపు అంశానికి సంబంధించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. భూములు ఇచ్చిన రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని [more]

రాజధాని తరలింపు అంశానికి సంబంధించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. భూములు ఇచ్చిన రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. అమరావతిలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారని, కొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నందున రాజధానిని తరలిస్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని జనసేన అభిప్రాయపడింది. హైకోర్టులో కౌంటర్ వేయాలని జనసేన నిర్ణయించింది.
Next Story