Sun Mar 15 2026 14:04:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అమలాపురంలో జనసేన ముందంజ
అమలాపురంలో నాలుగు వార్డుల్లో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థులు ఆధిక్యత కన్పిస్తున్నప్పటికీ నాలుగు వార్డుల్లో మాత్రం జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే [more]
అమలాపురంలో నాలుగు వార్డుల్లో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థులు ఆధిక్యత కన్పిస్తున్నప్పటికీ నాలుగు వార్డుల్లో మాత్రం జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే [more]

అమలాపురంలో నాలుగు వార్డుల్లో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థులు ఆధిక్యత కన్పిస్తున్నప్పటికీ నాలుగు వార్డుల్లో మాత్రం జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే ఆరు వార్డులను అమలాపురంలో వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ లో నాలుగు వార్డుల్లో జనసేన, మూడు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
Next Story