Thu Mar 19 2026 15:54:48 GMT+0530 (India Standard Time)
జనసేనకు ఇక గుడ్ బై
జనసేన నేత పసుపులేటి బాలరాజు ఆ పార్టీని వీడనున్నారు. ఆయన త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలారాజు సైలెంట్ అయిపోయారు. [more]
జనసేన నేత పసుపులేటి బాలరాజు ఆ పార్టీని వీడనున్నారు. ఆయన త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలారాజు సైలెంట్ అయిపోయారు. [more]

జనసేన నేత పసుపులేటి బాలరాజు ఆ పార్టీని వీడనున్నారు. ఆయన త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలారాజు సైలెంట్ అయిపోయారు. దీనికి కారణం జనసేనకు ఇక భవిష్యత్ లేదని భావించి ఆయన పార్టీని వీడాలనుకుంటున్నట్లు సన్నిహిుతులు చెబుతున్నారు. వైఎస్ జగన్ కూడా బాలరాజు రాకను స్వాగతించినట్లు పాడేరు ప్రాంతంలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ముహూర్తం చూసుకుని బాలరాజు వైసీపీలో చేరే అవకాశాలున్నాయి.
Next Story