Sun Mar 15 2026 12:28:42 GMT+0530 (India Standard Time)
పోటీకి జనసేన రెడీ అవుతుందట
తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన రెడీ అవుతుంది. త్వరలో జరగనున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతుంది. ఈ మేరకు జనసేన అధినేత [more]
తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన రెడీ అవుతుంది. త్వరలో జరగనున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతుంది. ఈ మేరకు జనసేన అధినేత [more]

తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన రెడీ అవుతుంది. త్వరలో జరగనున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతుంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంకేతాలు ఇచ్చారంటున్నారు. ఇందులో భాగంగా జనసేన నేతలు పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా చివరి నిమిషంలో విరమించుకున్నారు. అయితే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే బీజేపీతో పొత్తుతోనా? లేక ఒంటరిగానా? అన్నది ఇంకా నిర్ణయించలేదు.
Next Story