Sun Mar 15 2026 17:24:35 GMT+0530 (India Standard Time)
రాజధానిపై జనసేన అఫడవిట్ దాఖలు
రాజధాని తరలింపు అంశంపై జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని హైకోర్టుకు సమర్పించింది. జనసేన రాజధాని విషయంలో తన అభిప్రాయాన్ని అఫడవిట్ రూపంలో సమర్పించింది. ఒకే రాజధాని ఉండాలన్నది [more]
రాజధాని తరలింపు అంశంపై జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని హైకోర్టుకు సమర్పించింది. జనసేన రాజధాని విషయంలో తన అభిప్రాయాన్ని అఫడవిట్ రూపంలో సమర్పించింది. ఒకే రాజధాని ఉండాలన్నది [more]

రాజధాని తరలింపు అంశంపై జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని హైకోర్టుకు సమర్పించింది. జనసేన రాజధాని విషయంలో తన అభిప్రాయాన్ని అఫడవిట్ రూపంలో సమర్పించింది. ఒకే రాజధాని ఉండాలన్నది జనసేన అభిప్రాయం. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివిధ ప్రాంతాల నుంచి నేతల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతనే అఫడవిట్ ను హైకోర్టుకు సమర్పించారు. ఇప్పటికే కాంగ్రెస్ ఒకే రాజధాని ఉండాలని హైకోర్టులో అఫడవిట్ సమర్పించిన సంగతి తెలిసిందే.
Next Story