Sun Mar 15 2026 10:59:11 GMT+0530 (India Standard Time)
నిరుద్యోగులకు అండగా ఈ నెల 20న జనసేన
నిరుద్యోగులకు అండగా నిలవాలని జనసేన నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీన అన్ని జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లు ఎదుట ఆందోళన చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. [more]
నిరుద్యోగులకు అండగా నిలవాలని జనసేన నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీన అన్ని జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లు ఎదుట ఆందోళన చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. [more]

నిరుద్యోగులకు అండగా నిలవాలని జనసేన నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీన అన్ని జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లు ఎదుట ఆందోళన చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే 2.3 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్, అధికారంలోకి రాగానే కేవలం పది వేల ఉద్యోగాలకు మాత్రమే జాబ్ క్యాలండర్ రిలీజ్ చేశారని పవన్ కల్యాణ ఆరోపించారు. నిరుద్యోగుల ఆందోళనకు జనసేన మద్దతు ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
Next Story