Sun Mar 29 2026 02:00:31 GMT+0530 (India Standard Time)
నేడు గవర్నర్ వద్దకు పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వరూప్ హరిచందన్ ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంలో భోధన తదితర అంశాలను [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వరూప్ హరిచందన్ ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంలో భోధన తదితర అంశాలను [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వరూప్ హరిచందన్ ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంలో భోధన తదితర అంశాలను చర్చించనున్నారు. వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నాయని పవన్ గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కూడా గవర్నర్ ను పవన్ కల్యాణ్ కోరనున్నారు.
Next Story