Sun Dec 21 2025 17:26:14 GMT+0000 (Coordinated Universal Time)
అది వినలేకే పార్టీ పెట్టా
దేశంలో రెండో పౌరుడిగా బతకలేకనే జనసేన పార్టీని పెట్టానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన రాజమండ్రి పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో [more]
దేశంలో రెండో పౌరుడిగా బతకలేకనే జనసేన పార్టీని పెట్టానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన రాజమండ్రి పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో [more]

దేశంలో రెండో పౌరుడిగా బతకలేకనే జనసేన పార్టీని పెట్టానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన రాజమండ్రి పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తనను ఎన్నికల సమయంలోనే భారతీయ జనతా పార్టీ ఆహ్వానించిందన్నారు. తన సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చే తనను పిలిచిందన్నారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లు అంటూ విడదీసి చూడటం తనను కలచి వేసిందన్నారు. అందుకే జనసేన పార్టీని పెట్టానని, ఏ ఎన్నికలైనా సిద్ధంగా ఉండాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
Next Story