Tue Mar 24 2026 22:59:41 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాపాక కు పవన్ ఆదేశం
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టబోయే బిల్లులను వ్యతిరేకించాలని పవన్ కల్యాణ్ [more]
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టబోయే బిల్లులను వ్యతిరేకించాలని పవన్ కల్యాణ్ [more]

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టబోయే బిల్లులను వ్యతిరేకించాలని పవన్ కల్యాణ్ రాపాక ను కోరారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తూ ప్రభుత్వం తీసుకోబేయే నిర్ణయాలను వ్యతిరేకించాలని పవన్ కల్యాణ్ రాపాకను కోరారు. మరి రాపాక వరప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
Next Story