Wed Feb 12 2025 08:25:36 GMT+0000 (Coordinated Universal Time)
అలా అయితే 70 సీట్లు గెలిచే వాళ్లం
లాంగ్ మార్చ్ కు వచ్చిన యువత జససేనకు ఓట్లు వేసి ఉంటే 70 సీట్లను గెలిచి ఉండేవాళ్లమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆయన కార్యకర్తల [more]
లాంగ్ మార్చ్ కు వచ్చిన యువత జససేనకు ఓట్లు వేసి ఉంటే 70 సీట్లను గెలిచి ఉండేవాళ్లమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆయన కార్యకర్తల [more]

లాంగ్ మార్చ్ కు వచ్చిన యువత జససేనకు ఓట్లు వేసి ఉంటే 70 సీట్లను గెలిచి ఉండేవాళ్లమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తనను రెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడించినా కుంగిపోలేదన్నారు. తాను విలువలకు కట్టుబడి ఉండేవాడినన్నారు. తాను సినిమాల్లో ఉండగా కూడా ప్రకటనలు ఇవ్వకపోవడానికి కారణం యువతకు సరైన మార్గదర్శకుడిగా నిలవాలన్న ఉద్దేశ్యంతోనేనన్నారు. ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పాలన చేయాలన్నారు. ప్రత్యర్థి లేకుండా ఎలా పోరాటం చేస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
Next Story