Sun Mar 15 2026 18:55:25 GMT+0530 (India Standard Time)
లాంగ్ మార్చ్ వాయిదా వెనక?
జనసేన, బీజేపీ విజయవాడలో తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. వచ్చే నెల 2వ తేదీన బీజేపీ, జనసేన కలసి రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా లాంగ్ [more]
జనసేన, బీజేపీ విజయవాడలో తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. వచ్చే నెల 2వ తేదీన బీజేపీ, జనసేన కలసి రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా లాంగ్ [more]

జనసేన, బీజేపీ విజయవాడలో తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. వచ్చే నెల 2వ తేదీన బీజేపీ, జనసేన కలసి రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా లాంగ్ మార్చ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శాసనమండలిలో బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడం, హైకోర్టులో కూడా స్టే విధించడంతో లాంగ్ మార్చ్ ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని బీజేపీ ప్రకటించింది.
Next Story