Sun Mar 15 2026 11:02:48 GMT+0530 (India Standard Time)
నేడు జనసేన రాష్ట్ర వ్యాప్త ఆందోళన
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్ కు నిరసనగా నేడు జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగనున్నారు. పవన్ కల్యాణ్ పిలుపు మేరకు ప్రతి జిల్లా ఎంప్లాయిమెంట్ [more]
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్ కు నిరసనగా నేడు జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగనున్నారు. పవన్ కల్యాణ్ పిలుపు మేరకు ప్రతి జిల్లా ఎంప్లాయిమెంట్ [more]

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్ కు నిరసనగా నేడు జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగనున్నారు. పవన్ కల్యాణ్ పిలుపు మేరకు ప్రతి జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లో వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదని పవన్ కల్యాణ్ విమర్శిస్తునారు. కేవలం కంటితుడుపు చర్యగా పదివేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రెడీ అవుతున్న జనసేన కార్యకర్తలను, నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు
Next Story