Sat Mar 28 2026 22:34:06 GMT+0530 (India Standard Time)
మరోసారి పవన్ ఫైర్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఫైరయ్యారు. తెలుగుభాష జోలికి వస్తే మట్టికొట్టుకు పోతారని శాపనార్థాలు పెట్టారు. తెలుగు భాషను చంపేయాలనుకున్న [more]
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఫైరయ్యారు. తెలుగుభాష జోలికి వస్తే మట్టికొట్టుకు పోతారని శాపనార్థాలు పెట్టారు. తెలుగు భాషను చంపేయాలనుకున్న [more]

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఫైరయ్యారు. తెలుగుభాష జోలికి వస్తే మట్టికొట్టుకు పోతారని శాపనార్థాలు పెట్టారు. తెలుగు భాషను చంపేయాలనుకున్న వారెవరూ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తమిళ భాషపై ఎవరైనా దాడి చేస్తే వెంటనే అక్కడి పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా ఏకమవుతాయని, కానీ ఇక్కడ దురదృష్టమేంటంటే ఆ సఖ్యత లేదన్నారు. విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story