Sun Mar 15 2026 12:28:36 GMT+0530 (India Standard Time)
అక్కడ జనసేన అభ్యర్థి కీలకం
మైదుకూరు మున్సిపాలిటీలో జనసేన కౌన్సిలర్ కీలకంగా మారారు. మైదుకూరులో మొత్తం 24 వార్డులుండగా 12 వార్డులను టీడీపీ గెలుచుకుంది. వైసీపీకి 11 డివిజన్లు దక్కాయి. ఒక్క స్థానంలో [more]
మైదుకూరు మున్సిపాలిటీలో జనసేన కౌన్సిలర్ కీలకంగా మారారు. మైదుకూరులో మొత్తం 24 వార్డులుండగా 12 వార్డులను టీడీపీ గెలుచుకుంది. వైసీపీకి 11 డివిజన్లు దక్కాయి. ఒక్క స్థానంలో [more]

మైదుకూరు మున్సిపాలిటీలో జనసేన కౌన్సిలర్ కీలకంగా మారారు. మైదుకూరులో మొత్తం 24 వార్డులుండగా 12 వార్డులను టీడీపీ గెలుచుకుంది. వైసీపీకి 11 డివిజన్లు దక్కాయి. ఒక్క స్థానంలో జనసేన అభ్యర్థి గెలిచారు. వైసీపీకి ఎక్స్ అఫిషియో అభ్యర్థి ఉండటంతో వైసీపీ, టీడీపీకి చెరి పన్నెండు స్థానాలు వచ్చాయి. దీంతో ఇక్కడ జనసేన అభ్యర్థి కీలకంగా మారారు. 18న ఇక్కడ మున్సిపల్ ఛైర్మన్ ఎవరో తేలనుంది.
Next Story