Fri Feb 06 2026 03:26:06 GMT+0000 (Coordinated Universal Time)
హరీష్ రావుపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావుపై కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు 2008లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు [more]
మాజీ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావుపై కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు 2008లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు [more]

మాజీ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావుపై కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు 2008లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కేవీపీ రామచంద్రరావుతో మంతనాలు జరిపినట్లు పేర్కొన్నారు. హరీష్ రావు ఒక బ్లాక్ మెయిలర్ అని, తాను ఆయనను నమ్మనని స్పష్టం చేశారు. ఉనికి కోసమే హరీష్ రావు తనను జైల్లో పెట్టించారని ఆరోపించారు. తనకు కేసీఆర్ తో వ్యక్తిగత వైరం లేదని, త్వరలోనే కేసీఆర్, కేటీఆర్ ను కలుస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడనని ఆయన స్పష్టం చేశారు.
Next Story