Sat Dec 06 2025 04:27:25 GMT+0000 (Coordinated Universal Time)
హైకమాండ్ పై జగ్గారెడ్డి ఫైర్
సొంత పార్టీ కాంగ్రెస్ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కష్టపడే వారి కంటే ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ లాబీయింగ్ చేసేవారికే [more]
సొంత పార్టీ కాంగ్రెస్ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కష్టపడే వారి కంటే ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ లాబీయింగ్ చేసేవారికే [more]

సొంత పార్టీ కాంగ్రెస్ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కష్టపడే వారి కంటే ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ లాబీయింగ్ చేసేవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. సీఎల్పీ నేతగా లాబీయింగ్ చేసేవాళ్లకు కాకుండా కష్టపడే వాళ్లకు పార్టీ అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఆర్థిక ఇబ్బందులు, కేసుల సమస్యలతోనే వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.
Next Story