Mon Mar 23 2026 22:37:36 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుపై జగన్ ట్వీట్ ఇదే

చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు పుట్టిన రోజు నేడు కావడంతో జగన్ తన ట్వీట్ ద్వారా ఏపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని జగన్ ఆకాంక్షించారు. కాగా చంద్రబాబు తన పుట్టినరోజు నాడు కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా 12 గంటల ఉపవాస దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story

