Tue Mar 24 2026 13:36:28 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో జగన్ కు భారీ భద్రత

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇటీవల విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు జగన్ భద్రతపై దృష్టి సారించారు. ఈ మేరకు ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించారు. ఆయన ఇంటి వద్ద కూడా భద్రతను పెంచినట్లు పోలీసులు తెలిపారు.
Next Story

