Wed Feb 12 2025 08:08:12 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలకు చేరుకున్న జగన్
తిరుమలలో వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో బంగారు ధ్వజస్తంభంపై గరుత్మంతుని చిత్రపటాన్ని ఎగరవేయడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ [more]

తిరుమలలో వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో బంగారు ధ్వజస్తంభంపై గరుత్మంతుని చిత్రపటాన్ని ఎగరవేయడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకోసం జగన్ తిరుమలకు చేరుకున్నారు.
Next Story