Thu Feb 13 2025 03:24:20 GMT+0000 (Coordinated Universal Time)
కోడెల మృతిపై జగన్
ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుబూతిని తెలిపారు. [more]
ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుబూతిని తెలిపారు. [more]

ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుబూతిని తెలిపారు. కోడల శివప్రసాద్ ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
Next Story