Sat Mar 21 2026 12:31:20 GMT+0530 (India Standard Time)
జగన్ పై యంగ్ హీరో హాట్ కామెంట్స్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర చరిత్రాత్మకమైనదని హీరో మంచు విష్ణు పేర్కొన్నారు. ఆయన తణుకులో మీడియాతో మాట్లాడుతూ... జగన్ పాదయాత్రపై స్పందించారు. రోజుకు ఐదు కిలోమీటర్లు నడవడానికి తాను ఆయాసపడతానని, అలాంటిది జగన్ 2000 కిలోమీటర్లు నడవడం మామూలు విషయం కాదన్నారు. గతంలో పాదయాత్ర చేసిన వారెవరూ ఓడిపోలేదని చరిత్ర చెబుతుందన్నారు.
Next Story

