Sat Mar 21 2026 04:21:35 GMT+0530 (India Standard Time)
జగన్ పాదయాత్రపై తేనెతీగల దాడి...

పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న జగన్ పాదయాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. పేరవలి మండలం నడిపల్లికోట కొండలామ్మతల్లి గుడి వద్ద ఆయన పాదయాత్ర జరుగుతుండగా ఒక్కసారిగా తేనెతుట్టె కదిలింది. దీంతో కార్యకర్తలు పరుగులు తీయాల్సి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన జగన్ రక్షణ సిబ్బంది ఆయనను సురక్షితంగా తీసుకెళ్లారు.
Next Story

