Sat Mar 21 2026 23:57:05 GMT+0530 (India Standard Time)
విజయం నీదే....రాజా...!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర పశ్చమగోదావరి జిల్లా సాగుతోంది. ఆకినీడు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో ఉన్న జగన్ ను ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు ఆయన కొద్దిదూరం పాదయాత్రలో పాల్గొని నడిచారు. జగన్ తో ఆయన పలు రాయకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
Next Story

