Sun Mar 15 2026 01:22:19 GMT+0530 (India Standard Time)
సామాన్యుల మధ్య సంప్రదాయ దుస్తులతో
పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆయన ఉదయం అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరి కొండపైకి చేరుకున్నారు. అనంతరం సంప్రదాయ దుస్తుల్లో స్వామి [more]
పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆయన ఉదయం అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరి కొండపైకి చేరుకున్నారు. అనంతరం సంప్రదాయ దుస్తుల్లో స్వామి [more]

పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆయన ఉదయం అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరి కొండపైకి చేరుకున్నారు. అనంతరం సంప్రదాయ దుస్తుల్లో స్వామి వారికి దర్శనానికి బయలుదేరారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా సామాన్యుల క్యూలైన్ లోనే జగన్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం విశాఖ శారదపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు.
Next Story