Mon Mar 23 2026 15:27:39 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హైదరాబాద్ చేరుకున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో హత్యాయత్నం అనంతరం ఆయనకు అక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ కి బయలుదేరి వచ్చారు. దాడికి పాల్పడిన కత్తికి విషం ఉందేమోనని అనుమానాలు ఉండటంతో ఎయిర్ పోర్టుకే వైద్యుల బృందం వెళ్లి జగన్ కు చికిత్స అందించనున్నారు.
Next Story

