Mon Mar 23 2026 13:56:25 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: షాక్ కు గురైన వైఎస్ భారతి, విజయమ్మ

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత వై.ఎప్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడంతో ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి షాక్ కు గురయ్యారు. జగన్ హైదరాబాద్ కి బయలుదేరడంతో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు ఆంబులెన్సును పంపించారు. జగన్ పై దాడి చేసిన కత్తికి విషయం పూసే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.
Next Story

