Fri Mar 20 2026 02:58:52 GMT+0530 (India Standard Time)
డ్రోన్ లో జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మంగళవారం 193వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో ఆయన పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోంది. జగన్ తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాదయాత్రలో నడుస్తున్నారు. జగన్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. పోలీసులు అదుపు చేయడం కూడా కష్టంగా మారింది. పి.గన్నవరం అక్విడెక్ట్ పై జగన్ పాదయాత్రను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. ఈ విడియో మీకోసం....తెలుగుపోస్ట్ ప్రత్యేకం....
https://youtu.be/2gmQ9UeFaro
Next Story

