Sat Mar 21 2026 17:53:06 GMT+0530 (India Standard Time)
జగన్ కి ఎకనామిక్స్, సోషియాలజీ తెలియదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జగన్ కు పంచాయితీ బోర్డు మెంబర్ కి ఉన్నంత [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జగన్ కు పంచాయితీ బోర్డు మెంబర్ కి ఉన్నంత [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జగన్ కు పంచాయితీ బోర్డు మెంబర్ కి ఉన్నంత అనుభవం కూడా లేదని మండిపడ్డారు. జగన్ కి ఎకనామిక్స్ తెలియదని, సోషియాలజీ తెలియదని ఎద్దేవా చేశారు. ఏమీ తెలియకుండా అన్నీ చేస్తామని బూటకపు హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి అనుభవ శూన్యులతో భవిష్యత్ కి ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.
Next Story