Mon Mar 16 2026 00:30:24 GMT+0530 (India Standard Time)
ప్రజలను మోసం చేయడానికే జగన్?
ప్రజలను మోసం చేయడానికే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సమస్యను ఆంధ్రప్రదేశ్ సృష్టించి ప్రధానికి లేఖ [more]
ప్రజలను మోసం చేయడానికే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సమస్యను ఆంధ్రప్రదేశ్ సృష్టించి ప్రధానికి లేఖ [more]

ప్రజలను మోసం చేయడానికే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సమస్యను ఆంధ్రప్రదేశ్ సృష్టించి ప్రధానికి లేఖ రాయడమేంటని ఆయన ప్రశ్నించారు. దొంగే దొంగా అన్నట్లు జగన్ పరిస్థితి ఉందని జగదీష్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల దోపిడీ విషయంలో జగన్ తండ్రిని మించిపోయారని ఆయన ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ జీవోలను వెనక్కు తీసుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండబ్ చేశారు. తమకు కేటాయించిన చుక్క నీటిని కూడా వదులుకోబోమని ఆయన స్పష్టం చేశారు.
Next Story