Thu Mar 26 2026 22:42:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పవర్ మంత్రి వెనుకంజలో.....

మంత్రి జగదీశ్ రెడ్డి వెనకబడి పోయారు. సూర్యాపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. ప్రజాకూటమి అభ్యర్ధి దామోదర రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రాంరెడ్డి దామోదర రెడ్డికి తొలిరౌండ్ లో ఆధిక్యం కన్పించింది. మంత్రి జగదీశ్ రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి 214 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- Tags
- cpi
- indian national congress
- k.chandrasekharrao
- kodandaram
- prajakutami
- telangana elections
- telangana janasamithi
- telangana rashtra samithi
- ts politics
- uttam kumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ ఎన్నికలు
- తెలంగాణ జనసమితి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- ప్రజాకూటమి
- భారత జాతీయ కాంగ్రెస్
- సీపీఐ
Next Story

