Mon Mar 16 2026 03:50:45 GMT+0530 (India Standard Time)
పైరవీలతో పదవులు తెచ్చుకున్న వారా విమర్శించేది?
పైరవీలతో పదవులు తెచ్చుకున్న వారికి ప్రజాసేవ చేయాలనే తలంపు ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నేతలు తమ స్థాయిని మరిచి కేసీఆర్ ను విమర్శించం ఏంటని [more]
పైరవీలతో పదవులు తెచ్చుకున్న వారికి ప్రజాసేవ చేయాలనే తలంపు ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నేతలు తమ స్థాయిని మరిచి కేసీఆర్ ను విమర్శించం ఏంటని [more]

పైరవీలతో పదవులు తెచ్చుకున్న వారికి ప్రజాసేవ చేయాలనే తలంపు ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నేతలు తమ స్థాయిని మరిచి కేసీఆర్ ను విమర్శించం ఏంటని జగదీష్ రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరిలో చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తి లేదని జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను విమర్శించే ముందు తమ వెనకున్న లొసుగులను చూసుకోవాలని పరోక్షంగా రేవంత రెడ్డిని ఉద్దేశించి జగదీష్ రెడ్డి అన్నారు. జగన్ కూడా తప్పుడు లెక్కలు చెబుతూ నీటి దోపిడీకి పాల్పడుతున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు.
Next Story