Mon Feb 02 2026 13:48:09 GMT+0000 (Coordinated Universal Time)
మే 7న విశాఖ ఉక్కు బంద్
విశాఖ స్టీల్ ప్లాంట్ ను మే నెల 7వ తేదీన బంద్ చేయాలని అఖిలపక్షం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలని నిర్ణయం [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ను మే నెల 7వ తేదీన బంద్ చేయాలని అఖిలపక్షం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలని నిర్ణయం [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ను మే నెల 7వ తేదీన బంద్ చేయాలని అఖిలపక్షం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మేనెల 7వ తేదీన బంద్ చేయాలని నిర్ణయించింది. ఈ బంద్ కుఅందరూ సహకరించాలని కోరింది.
Next Story