Mon Mar 30 2026 00:18:36 GMT+0530 (India Standard Time)
బాగ్దాదీ హతం
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతమయ్యారు. బాగ్దాదీ కాల్పుల్లో మృతి చెందినట్లు ఇంకా ధృవీకరించక పోయినప్పటికీ ఇదే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన [more]
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతమయ్యారు. బాగ్దాదీ కాల్పుల్లో మృతి చెందినట్లు ఇంకా ధృవీకరించక పోయినప్పటికీ ఇదే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన [more]

ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతమయ్యారు. బాగ్దాదీ కాల్పుల్లో మృతి చెందినట్లు ఇంకా ధృవీకరించక పోయినప్పటికీ ఇదే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ కూడా అందుకు అద్దం పడుతోంది. ఈరోజు ఉదయం ట్రంప్ ఒక ట్వీట్చేశారు. పెద్ద సంఘటన జరిగిందని ఆయన చేసిన ట్వీట్ బాగ్దాదీని ఉద్దేశించేందనన్న చర్చ జరుగుతోంది. సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు జరిపడంతో బాగ్దాదీ మరణించనట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడనుంది.
Next Story