Sun Mar 29 2026 05:28:43 GMT+0530 (India Standard Time)
Ys jagan : జగన్ ను కలిసిన ఇషాక్
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న ఇషాక్ భాషా ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం నంద్యాల మార్కెట్ యార్డు ఛైర్మన్ [more]
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న ఇషాక్ భాషా ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం నంద్యాల మార్కెట్ యార్డు ఛైర్మన్ [more]

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న ఇషాక్ భాషా ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం నంద్యాల మార్కెట్ యార్డు ఛైర్మన్ గా ఇషాక్ భాషా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని జగన్ కు ఇచ్చారు. తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇషాక్ వెంట డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదిరులు పాల్గొన్నారు.
Next Story