Fri Jan 30 2026 22:25:55 GMT+0000 (Coordinated Universal Time)
జాస్తి కి క్యాట్ లో ఊరట
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ కు క్యాట్ లో ఊరట లభించింది. క్యాట్ జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ ను రద్దు చేసింది. కేంద్ర సర్వీసులకు ఆయన [more]
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ కు క్యాట్ లో ఊరట లభించింది. క్యాట్ జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ ను రద్దు చేసింది. కేంద్ర సర్వీసులకు ఆయన [more]

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ కు క్యాట్ లో ఊరట లభించింది. క్యాట్ జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ ను రద్దు చేసింది. కేంద్ర సర్వీసులకు ఆయన వెళ్లేందుకు అనుమతించింది. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జాస్తి కృష్ణ కిషోర్ ను ఇటీవల ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అమరావతిని వదలి వెళ్లడానికి కూడా వీలులేదని ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. జాస్తి కృష్ణకిషోర్ క్యాట్ ను ఆశ్రయించడంతో ఆయనకు ఊరట లభించింది.
Next Story