Sun Mar 22 2026 20:39:21 GMT+0530 (India Standard Time)
జాస్తి కృష్ణ కిషోర్ కు ఊరట
ఏపీలో ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ కు ఊరట లభించింది. నాలుగు రోజుల క్రితం జాస్తి కృష్ణ కిషోర్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన [more]
ఏపీలో ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ కు ఊరట లభించింది. నాలుగు రోజుల క్రితం జాస్తి కృష్ణ కిషోర్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన [more]

ఏపీలో ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ కు ఊరట లభించింది. నాలుగు రోజుల క్రితం జాస్తి కృష్ణ కిషోర్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై క్యాట్ ను జాస్తి కృష్ణ కిషోర్ ను ఆశ్రయించారు. కేంద్ర సర్వీసులకు చెందిన జాస్తి కృష్ణ కిషోర్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయలేదని క్యాట్ అభిప్రాయపడింది. సస్పెన్సన్ పై స్టేను క్యాట్ విధించింది. అయితే జాస్తి కృష్ణ కిషోర్ పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన అమరావతి వదలి వెళ్లడానికి వీల్లేదని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.
Next Story