ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కీలక నిర్ణయం?
రేపు జరగబోయే మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని లోకాయక్తకు అప్పగించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇన్ [more]
రేపు జరగబోయే మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని లోకాయక్తకు అప్పగించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇన్ [more]

రేపు జరగబోయే మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని లోకాయక్తకు అప్పగించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇన్ సైడర్ ట్రేడింగ్ పై చర్చ జరిగే అవకాశముంది. ఇప్పటికే రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ మంత్రి వర్గ ఉప సంఘం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో చంద్రబాబు, లోకేష తో సహా మరికొందరు టీడీపీ నేతలు, వారి బినామీలు నాలుగు వేల ఎకరాలకు పైగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని కమిటీ నివేదిక ఇచ్చింది. దీనిని లోకాయుక్తకు అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రేపు జరగబోయే మంత్రి వర్గ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.