Sun Mar 15 2026 15:43:46 GMT+0530 (India Standard Time)
అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి చిన్నారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాములు నాయక్ [more]
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి చిన్నారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాములు నాయక్ [more]

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి చిన్నారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాములు నాయక్ ను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై పార్టీ హైకమాండ్ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ అందరు నేతలతో చర్చించి చివరకు వీరిద్దరి పేర్లను ఖరారు చేసింది. ఈ ఇద్దరు అభ్యర్థిత్వాలను సోనియా గాంధీ ఖరారు చేశారు.
Next Story