Wed Mar 18 2026 01:52:39 GMT+0530 (India Standard Time)
దేశమంటే తెలుగుదేశం కాదు
దేశమంటే తెలుగుదేశం పార్టీకాదని, మనుషుల కోసం పాటుపడాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పై పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ ట్వీట్ చేశారు. నీ దగ్గర [more]
దేశమంటే తెలుగుదేశం పార్టీకాదని, మనుషుల కోసం పాటుపడాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పై పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ ట్వీట్ చేశారు. నీ దగ్గర [more]

దేశమంటే తెలుగుదేశం పార్టీకాదని, మనుషుల కోసం పాటుపడాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పై పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ ట్వీట్ చేశారు. నీ దగ్గర పనిచేసిన కార్మికులకు ముందు జీతాలు ఇచ్చి తర్వాత నీతులు చెప్పాలని పొట్లూరి వరప్రసాద్ ఘాటుగా ట్వీట్ చేశారు. దేశమంటే తెలుగుదేశం కాదని ఆయన సెటైర్ వేశారు.
Next Story