Fri Mar 20 2026 11:44:12 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ చేరుకున్న నిమ్మగడ్డ ప్రసాద్
ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. గత కొద్ది నెలలుగా నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. [more]
ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. గత కొద్ది నెలలుగా నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. [more]

ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. గత కొద్ది నెలలుగా నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా నిమ్మగడ్డ ప్రసాద్ ను షరతులతో భారత్ కు పంపినట్లు తెలిసింది. నిమ్మగడ్డ ప్రసాద్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఆయన్ను క్వారంటైన్ కు తీసుకెళ్లారు. మొత్తం మీద నిమ్మగడ్డ ప్రసాద్ కొన్ని నెెలలు తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు.
Next Story