Sun Mar 22 2026 06:16:45 GMT+0530 (India Standard Time)
జగన్ తో ముఖేష్ అంబానీ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టేందుకు ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంబానీతో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టేందుకు ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంబానీతో [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టేందుకు ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపీ నత్వానీ కూడా భేటీ అయ్యారు. అయితే పరిశ్రమల ఏర్పాటుతో పాటు రాజ్యసభ పదవి విషయంలో కూడా వీరి మధ్య చర్చలు జరిగే అవకాశముందంటున్నారు.
Next Story