Thu Mar 19 2026 21:35:41 GMT+0530 (India Standard Time)
కోగంటి సత్యంను విజయవాడకు తీసుకొస్తున్న పోలీసులు
విజయవాడలో యువపారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త కోగంటి సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. కోగంటి సత్యంను బెంగళూరు ఎయిర్ పోర్టులో ఉండగా [more]
విజయవాడలో యువపారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త కోగంటి సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. కోగంటి సత్యంను బెంగళూరు ఎయిర్ పోర్టులో ఉండగా [more]

విజయవాడలో యువపారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త కోగంటి సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. కోగంటి సత్యంను బెంగళూరు ఎయిర్ పోర్టులో ఉండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను అక్కడే కోర్టులో హాజరుపర్చారు. ట్రాన్సిట్ వారెంట్ పై కోగంటి సత్యంను విజయవాడకు పోలీసులు తీసుకు వస్తున్నారు. కోగంటి సత్యం కరణం రాహుల్ హత్య కేసులో ఏ 2 నిందితుడిగా ఉన్నారు. ప్రధాన నిందితుడు కోరాడ విజయకుమార్ ఇచ్చిన సమాచారం మేరకు కోగంటి సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story