Wed Mar 25 2026 00:06:51 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ అసాధారణ నిర్ణయం.. రాహుల్ కు ప్రశంసలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అసాధారణ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇకపై బహిరం సభలను నిర్వహించకూడదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కరోనా [more]
పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అసాధారణ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇకపై బహిరం సభలను నిర్వహించకూడదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కరోనా [more]

పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అసాధారణ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇకపై బహిరం సభలను నిర్వహించకూడదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో బహిరంగ సభలు వ్యాప్తికి కారణమవుతాయని భావించి కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ లో మరో మూడు దశల ఎన్నికలు మిగిలి ఉన్నాయి. కరోనా కారణంగా తాము బహిరంగ సభలను, ర్యాలీలను, రోడ్ షోలను నిర్వహించబోమని కాంగ్రెస్ చెప్పింది. రాహుల్ గాంధీ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు సమర్థిస్తున్నారు. ప్రశంసలతోముంచెత్తుతున్నారు.
Next Story