రేవంత్ రెడ్డి కోసం…?
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను అరెస్ట్ [more]

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన కోసం పోలీసులు వెదుకుతున్నారు. ప్రగతి భవన్ పరిసరప్రాంతాల్లో ఉన్న లాడ్జీలన కూడా పోలీసులు తనఖీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అనుచరులు లాడ్జీల్లో ఉంటారని అనుమానంతో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే అనేకమంది కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు రాకుండా జిల్లాల్లోనూ కాంగ్రెస్ నేతల అరెస్ట్ లు కొనసాగుతున్నాయి.