Mon Feb 02 2026 21:45:18 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ ఘోర పరాజయం

టీం ఇండియా ఘోర పరాజయం చవిచూసింది. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ లోభాగంగా తొలిటెస్ట్ లోనే అతి తక్కువ టార్గెట్ ను టీం ఇండియా ఛేదించలేకపోయింది. 31 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఐదు టెస్ట్ సిరీస్ లో తొలి టెస్ట్ ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. విరాట్ కొహ్లి ఔట్ కావడం తోనే టీం ఇండియా ఓటమి ఖాయమైందనే చెప్పొచ్చు. తర్వాత వరుసగా వికెట్లను భారత క్రికెటర్లు అప్పగించారు.
Next Story
