Tue Mar 17 2026 05:21:23 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో ఆ పార్టీకి భారీ మెజారిటీ అని చెప్పిన ఇండియా టూడే

తెలంగాణలో టీఆర్ఎస్ మరోసారి భారీ విజయం సాధిస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలో సుమారు 35 వేల శాంపుల్స్ ను తీసుకుని సర్వే చేయగా టీఆర్ఎస్ కి 79-91 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 21-33, బీజేపీకి కేవలం 1-3 స్థానాలు గెలిచే, ఎంఐఎం 4-7 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తేల్చింది. టీఆర్ఎస్ కు 46 శాతం ఓట్లు, కాంగ్రెస్ కూటమికి 37 శాతం ఓట్లు, బీజేపీకి 7 శాతం, ఎంఐఎం కి 3 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే అంచనా వేసింది.
Next Story

