Fri Dec 05 2025 16:37:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : స్టాలిన్ సత్తా ఇదే…!!
తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ సత్తా చూపనున్నారు. ఇండియా టుడే సర్వేలో తమిళనాడులో డీఎంకే 34 నుంచి 38 స్థానాలను గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వేలో తేలింది. [more]
తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ సత్తా చూపనున్నారు. ఇండియా టుడే సర్వేలో తమిళనాడులో డీఎంకే 34 నుంచి 38 స్థానాలను గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వేలో తేలింది. [more]

తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ సత్తా చూపనున్నారు. ఇండియా టుడే సర్వేలో తమిళనాడులో డీఎంకే 34 నుంచి 38 స్థానాలను గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వేలో తేలింది. మొత్తం నలభై స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా, ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. అన్నాడీఎంకేకు భారీగా దెబ్బ తగిలే అవకాశముందని ఇండియా టుడే సర్వే తేల్చింది. అది కేవలం నాలుగు స్థానాలకే పరిమితం కావచ్చని, లేదంటే ఒక్క స్థానమూ దక్కకపోవచ్చని ఇండియా సర్వేలో తేల్చింది.
- Tags
- alagiri
- anna dmk
- dmk
- india today survey
- kanimoli
- karunanidhi
- maran brothers
- palani swamy
- panneer selvam
- sasikala
- stallin
- tamilnadu
- ttv dinakaran
- à°à°³à°à°¿à°°à°¿
- à°à°à°¡à°¿à°¯à°¾ à°à±à°¡à± సరà±à°µà±
- à°à°¨à°¿à°®à±à°³à°¿
- à°à°°à±à°£à°¾à°¨à°¿à°§à°¿
- à°à±à°à±à°µà± దినà°à°°à°¨à±
- à°¡à±à°à°à°à±
- తమిళనాడà±
- పనà±à°¨à±à°°à± à°¸à±à°²à±à°µà°
- పళనిసà±à°µà°¾à°®à°¿
- à°¶à°¶à°¿à°à°³
- à°¸à±à°à°¾à°²à°¿à°¨à±
Next Story

