Sun Mar 15 2026 09:33:31 GMT+0530 (India Standard Time)
ఏపీలో విజయం ఆ పార్టీదే… ఇండియా టుడే సర్వే
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతోందని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 [more]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతోందని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 [more]

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతోందని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 నుంచి 20 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని, తెలుగుదేశం పార్టీ కేవలం 4 నుంచి 6 స్థానాలు, ఇతరులు సున్నా నుంచి ఒక స్థానం గెలవవచ్చని ఈ సర్వే అంచనా వేసింది.
Next Story