Tue Mar 17 2026 16:21:06 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ ను దెబ్బతీసింది వాళ్లేనా?
దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు స్వతంత్ర అభ్యర్థులు దెబ్బతీశారు. కేవలం 1,471 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ఓడిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికలో [more]
దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు స్వతంత్ర అభ్యర్థులు దెబ్బతీశారు. కేవలం 1,471 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ఓడిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికలో [more]

దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు స్వతంత్ర అభ్యర్థులు దెబ్బతీశారు. కేవలం 1,471 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ఓడిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికలో దాదాపు 20 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. వీరందరికీ కలపి వచ్చిన ఓట్లు 16,071 గా ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో బండారు నాగరాజు 3, 181 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ కు స్వతంత్ర అభ్యర్థులు దెబ్బకొట్టారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Next Story