Sun Mar 15 2026 19:58:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో రికార్డు బ్రేక్ చేసిన కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 8,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 38 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 8,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 38 మంది మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 8,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 38 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,88,610 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,999 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 62,929 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 3,30,840 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story